అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు | హాస్యం చాతుర్యాన్ని కలుసుకుంది: భారతదేశంలో వంట గ్యాస్ తక్కువగా ఉండటంతో సోషల్ మీడియా ఉల్లాసమైన జుగాద్‌తో సందడి చేస్తోంది.
[ad_1] భారతదేశం ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: గురువారం, మార్చి 12, 2026, 18:42 (IST) ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో వంటగ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దేశంలోని వివిధ నగరాల్లో వంటగ్యాస్ కొరత తీవ్రమైంది. డొమెస్టిక్, కమర్షియల్ అనే తేడా ఏది ఉండట్లేదు. అన్ని వర్గాల వారి మీద దీని ప్రభావం పడింది. హోటళ్ల యజమానులు ఏకంగా సెలవులను ఇచ్చుకునే పరిస్థితి తలెత్తిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణతో పాటు ఇదే పరిస్థితి తలెత్తింది. వంట...