Wednesday, March 4, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఅయ్యో.. 34 మందిని కాల్చేశాడు.. మృతుల్లో 22 మంది చిన్నారులు | థాయ్‌లాండ్ విషాద మారణకాండ...

అయ్యో.. 34 మందిని కాల్చేశాడు.. మృతుల్లో 22 మంది చిన్నారులు | థాయ్‌లాండ్ విషాద మారణకాండ : డేకేర్ సెంటర్ నోంగ్‌బువాలంఫు షూటింగ్‌లో 23 మంది పిల్లలతో సహా 34 మంది చనిపోయారు

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

-బొమ్మ శివకుమార్

థాయ్ లాండ్ లో దారుణం జరిగింది. దక్షిణ థాయిలాండ్‌ సోంగ్ ఖ్లాలోని డే కేర్ సెంటర్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో 23 మంది చిన్నారులు సహా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 34 హతమార్చి అనంతరం తాను కూడా కాల్చుకుని నిందితుడు మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

థాయిలాండ్‌లో అత్యంత ఘోరమైన సామూహిక కాల్పుల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 22 మంది చిన్నారులు ఉన్నారు. దక్షిణ థాయిలాండ్‌లోని సాంగ్‌ఖాలా పాఠశాలలో సాయుధుడు కొంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులను బండిలుగా పట్టుకున్నాడని మీడియా, ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ తెలిపాయి.

ఘటన గురించి సమాచారం అందిన వెంటనే సాయుధ పోలీసులు చేరుకున్నారు. వందలాది మంది యువకులు పాఠశాల బయటకి పారిపోగా, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంకా భవనం లోపలే చిక్కుకుపోయారు.

దుండగుడి నుంచి తప్పించుకున్న సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ, సాయుధుడు పాఠశాల హెడ్‌మాస్టర్‌ను కాల్చి చంపాడని తెలిపాడు. “నాకు బుల్లెట్ తగిలింది, కానీ నేను తప్పించుకున్నాను. పాఠశాల డైరెక్టర్ ను కాల్చివేశారు. ఇంకా చాలా మంది పిల్లలు లోపల బందీలుగా ఉన్నారు” అని ఆయన వివరించారు.

డేకేర్ సెంటర్ NongBuaLamphu షూటింగ్‌లో 23 మంది పిల్లలతో సహా థాయ్‌లాండ్ విషాద మారణకాండ 34 మంది చనిపోయారు

పోలీసుల ప్రకారం, కాల్పులు జరిపిన వ్యక్తికి 18 ఏళ్లు అని తెలుస్తోంది. థంగ్ లుంగ్ జిల్లాలో అతను ఇంటి వద్ద అస్తవ్యస్తంగా ప్రవర్తిస్తూ, తల్లిని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాలకు సమీపంలోనే అతని ఇల్లు ఉన్నట్లు సమాచారం.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular