అమెరికా- ఇరాన్ చర్చలు.. భారీగా పడిపోయిన క్రూడ్ ఆయిల్ ధరలు..! | US-ఇరాన్ చర్చల పురోగతి కారణంగా క్రూడాయిల్ పడిపోతుంది, ఉద్రిక్తతలు సడలించడంపై మార్కెట్ పందెం సరఫరా ముడి చమురు సరఫరా

[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: సోమవారం, ఫిబ్రవరి 23, 2026, 17:25 (IST) అమెరికా- ఇరాన్ మధ్య మూడో విడత చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే అమెరికా సుంకాలపై నెలకొన్న అనిశ్చితి కూడా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడానికి ఓ కారణం అని చెప్పొచ్చు. అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో ఈ చర్చలు సఫలీకృతం అయినా లేక ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగితే ఇరాన్‌పై ఆంక్షలు తొలగిపోతాయి. అమెరికా- ఇరాన్ మధ్య మూడో...