అమెరికాలో సమ్మక్క, సారక్క జాతర.. మామూలుగా లేదుగా.. వైరల్ వీడియో! | అమెరికాలో సమ్మక్క సారలమ్మ జాతర పేరుతో కొందరు యువకులు చేసిన మేడారం జాతర వైరల్‌ అవుతోంది.

[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 14:05 (IST) ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర ఘనంగా ముగిసింది. జనవరి 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా మేడారం జాతరను నిర్వహించారు. ఈసారి మేడారం జాతరకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడం కోసం న్యూజిలాండ్ కు చెందిన గిరిజన తెగ మేడారం వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి సాంప్రదాయ గిరిజన నృత్యాలు చేశారు. మేడారం జాతర.. ఇక్కడ...