అమెరికాలో తీవ్ర విషాదం: తెలంగాణకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి! | US వార్తలు: వరంగల్ జిల్లా తెలంగాణకు చెందిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వర్జీనియాలో గుండెపోటుతో మరణించారు
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 16, 2026, 18:30 (IST) ఇటీవల కాలంలో అమెరికాలో స్థిరపడిన వారి హఠాన్మరణాలు ఆందోళనకరంగా మారాయి. అమెరికాకు చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు, అమెరికాలో సెటిల్ అయిన తెలుగువారు, అమెరికాలో పిల్లలను చూడడానికి వెళ్లిన తల్లిదండ్రులు గుండెపోటుతో హఠాన్మరణం చెందుతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగిస్తున్నాయి. గుండెపోటుతో యూఎస్ లో మరణించిన వరంగల్ వ్యక్తి తాజాగా అమెరికాలో స్థిరపడ్డ ఓ తెలుగు యువ ఇంజినీర్...