వార్త అమీర్ ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ
వార్త విలేఖరి అమీర్‌ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ వెల్దుర్తి, మార్చి 12, (సీమకిరణం న్యూస్) : కర్నూలు జిల్లా వెల్దుర్తి గత వారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వెల్దుర్తి వార్త విలేఖరి అమీర్ ని గురువారం వారి ఇంటికి వెళ్లి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ తన...