అమరావతి పనులపై మంత్రి సీరియస్, “పనిచేయకుంటే వెళ్లిపోండి” | అమరావతి ఆలస్యంపై కాంట్రాక్టర్లకు మంత్రి నారాయణ హెచ్చరిక; 4,026 క్వార్టర్స్ మరియు రోడ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: సోమవారం, మార్చి 2, 2026, 13:30 (IST) రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో జాప్యాన్ని ప్రభుత్వం ఇక ఎంతమాత్రం సహించే ప్రసక్తే లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సోమవారం నేలపాడు నిర్మాణం గెజిటెడ్ అధికారులు, గ్రూప్-డి క్వార్టర్ల నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల వేగంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, లక్ష్యాలను చేరుకోలేని నిర్మాణ సంస్థలపై నిప్పులు చెరిగారు. "పనిచేయలేకపోతే తప్పుకోండి.. అంతేకానీ కాలయాపన వద్దు" అంటూ కాంట్రాక్ట్...