అభివృద్ధి రుషి.. ప్రజల మనిషి సీఎం చంద్రబాబు..

💥76లోనూ అదే జోష్‌తో ముందుకు సాగుతున్న చంద్రబాబు!”   @-“పట్టుదలతో పర్వతాలు కదిలించిన నాయకుడు…   @-“విద్యార్థి నాయకుడి నుంచి విజనరీ సీఎంగా… నాలుగు దశాబ్దాల ప్రస్థానం స్ఫూర్తిదాయక గాథ”   @-“సంకల్పం ఉంటే సాధ్యం… రాజకీయాల్లో చిరస్థాయి ముద్ర వేసిన చంద్రబాబు”   @-“హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ మ్యాప్‌పై నిలిపిన విజనరీ లీడర్”   @-“సైబరాబాద్ నుంచి ఈ-గవర్నెన్స్ వరకు సంస్కరణల ప్రవాహం”   @-“విజన్ 2020తో భవిష్యత్తును ముందుగానే చూసిన నాయకుడు”   @-“అమరావతి కల… అభివృద్ధి దిశగా నిరంతర ప్రయాణం”...