అప్పు వివాదం.., పాత కక్షలతో హత్య చేసిన ఇద్దరు నిందితులు
హత్య కేసులో ఇద్దరు ముద్దాయిల అరెస్ట్ అప్పు వివాదమే హత్యకు కారణం.. డీఎన్‌ఏ నివేదిక కోసం పుర్రె స్వాధీనం కర్నూలు క్రైమ్, జూలై 07 (సీమకిరణం న్యూస్): కల్లూరు ఎస్టేట్ చింతలముని నగర్‌కు చెందిన కొండపల్లి శ్రీనివాసులు అదృశ్యమైన కేసును ఛేదించిన పోలీసులు, దానిని హత్య కేసుగా నిర్ధారించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, కొండపల్లి శ్రీనివాసులు మే 13 నుంచి కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు ఆయన తిరిగి...