అ’పూర్వ స్నేహ సమ్మేళనం’
25 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు కర్నూలు ప్రతినిధి, మే 23, (సీమకిరణం న్యూస్): సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల స్నేహ సమ్మేళనం శనివారం కర్నూలులోని ది సైన్ రీజెన్సీ హోటల్ లో అత్యంత ఘనంగా మరియు ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు హాజరై తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను 25 సంవత్సరాల అనంతరం ఒకే వేదికపై కలుసుకోవడం...