అన్నదాతకు భరోసా: రైతుల ఖాతాల్లోకి రూ. 2,670 కోట్లు! | అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.2,670 కోట్లు జమ చేసింది.
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 13, 2026, 22:23 (IST) అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్: రాష్ట్రంలో రైతు సంక్షేమ ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఏడాదిలో ప్రతి రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన 'పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ' మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. గౌహతీ నుంచి...