అనూహ్య పరిణామం- రూట్ మార్చిన కణిమొళి | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన డీఎంకే సంకేతాలతో కనిమొళి తిరుచెందూర్ బరిలోకి దిగనున్నారు.
[ad_1] భారతదేశం ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: ఆదివారం, మార్చి 1, 2026, 19:43 (IST) తమిళనాడులో అధికారంలో డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుకుడి లోక్ సభ సభ్యురాలు కనిమొళి కరుణానిధి జాతీయ స్థాయి రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా?, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్నారా?, దీనికోసం నియోజకవర్గం కూడా సెలెక్ట్ చేసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తూత్తుకుడి ఏర్పాటు తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి...