అధ్వానంగా మారిన మురికి కాలువలు

అధ్వానంగా మారిన మురికి కాలువలు   మురుగు కాలువలు శుభ్రం చేయండి   15వ వార్డు ప్రజలు     వెల్దుర్తి, మార్చి 06, (సీమకిరణం న్యూస్) : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల కేంద్రంలో 15వ వార్డు నందు మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలువలు చాలా రోజులుగా శుభ్రం చేయకపోవడంతో మురుగు నీరు నిల్వ ఉండి దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయేమోనని ఆందోళన వ్యక్తం...