అద్దె చెల్లించని 45 మున్సిపల్ షాపులు సీజ్

అద్దె చెల్లించని 45 మున్సిపల్ షాపులు సీజ్   రూ.90 లక్షల బకాయిలు –    కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు   కర్నూలు ప్రతినిధి, జూన్ 10, (సీమకిరణం న్యూస్): నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌లలో షాపులను లీజుకు తీసుకుని నెలల తరబడి అద్దెలు చెల్లించకుండా ఉన్న లీజుదారులపై నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. బకాయిలు చెల్లించని 45 షాపులను సీజ్ చేసినట్లు కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీజ్ చేసిన 45 షాపుల...