అత్యాధునిక శస్త్రచికిత్సల్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మరో ముందడుగు!

థొరాకోస్కోపీ, ల్యాపరోస్కోపీతో రెండు క్లిష్టమైన ఆపరేషన్లు సక్సెస్!   కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతం!   ఆధునిక వైద్య పరిజ్ఞానంతో క్లిష్టమైన ఆపరేషన్లు.. రోగులకు పునర్జన్మ ప్రసాదించిన వైద్య బృందం!   కర్నూలు వైద్యం, నవంబర్ 04,(సీమకిరణం న్యూస్):   కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) వైద్యులు మరోసారి తమ వైద్య నైపుణ్యాన్ని చాటుకున్నారు. అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో ఒకే వేదికపై రెండు క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వ వైద్య సేవల సామర్థ్యాన్ని నిరూపించారు. ఆదోనికి చెందిన...