అడవి తల్లి ఒడిలో ఏనుగుల జోలపాట | హృదయాన్ని కదిలించే దృశ్యం: అనమలై టైగర్ రిజర్వ్‌లో ప్రశాంతంగా నిద్రిస్తున్న ఏనుగు కుటుంబం సుప్రియా సాహు IAS ద్వారా పంచుకున్నారు
[ad_1] భారతదేశం ఓయి-లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: శనివారం, మార్చి 21, 2026, 17:53 (IST) నిశ్శబ్దంగా ఉన్న అడవి.. చుట్టూ పచ్చని చెట్లు.. ఆ ప్రకృతి ఒడిలో ఏనుగుల కుటుంబం గాఢ నిద్రలో ఉంది. ఒక చిన్ని ఏనుగు పిల్ల తన రక్షణ కోసం, ప్రేమ కోసం తన కాలును పెద్ద ఏనుగుపై వేసి హాయిగా నిద్రపోతోంది. చూస్తే ప్రతి కంటిని తడిమే ఈ అద్భుత దృశ్యం తమిళనాడులోని ఆనమలై టైగర్ రిజర్వ్‌లో ఆవిష్కృతమైంది. ప్రకృతి అంతర్జాతీయ దినోత్సవం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్స్)...