అట్టుడుకుతున్న కామారెడ్డి.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు వచ్చాయన్న కేంద్రమంత్రి | కామారెడ్డిలో ఉద్రిక్తత: బండి సంజయ్‌ హౌస్‌ అరెస్ట్‌లపై నిప్పులు చెరిగారు, తెలంగాణలో ‘ఎమర్జెన్సీ తరహా’ పరిస్థితి ఉందని ఆరోపించారు.

[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 22, 2026, 17:00 (IST) కామారెడ్డిలో ఉద్రిక్తతలు చల్లారలేదు. కామారెడ్డి వెళ్లడానికి ప్రయత్నం చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బిజెపి నేతలు తాము కామారెడ్డి వెళ్లి తీరుతామని పోలీసులు స్పష్టం చేశారు. కామారెడ్డి కి వెళ్లాలని ప్రయత్నిస్తున్న ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కామారెడ్డిలో చల్లారని ఉద్రిక్తతలు కామారెడ్డిలో మొదలైన రాజకీయ ఉద్రిక్తత ఇంకా చల్లారలేదు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కి...