అట్టుడికిపోతున్న టెహ్రాన్.. ఆయిల్ రిఫైనరీ కేంద్రాలపై దాడులతో ఇంధనం ధరలకు రెక్కలు! | ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రత్యక్ష నవీకరణలు: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగవచ్చు
[ad_1] అంతర్జాతీయ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 8, 2026, 10:04 (IST) ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. యుద్ధం విషయంలో ఎవరు వెనక్కి తగ్గడం లేదు. మరో ఆరు పాటు యుద్ధం చేయగల సత్తా మీకు ఉందని నెలల ఇరాన్ యుద్ధం పైన వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు గల్ఫ్ లో క్షిపణి రక్షణ వ్యవస్థలకు కీలకమైన రాడార్ వ్యవస్థను ఇరాన్ దెబ్బతీసింది. థాడ్ లో ఉపయోగించే రాడార్ పరికరాలను ఇరాన్ ధ్వంసం చేసింది....