అటు మొహమ్మద్ దీపక్-ఇటు కోవాబన్ వలీ..! ఇంటర్నెట్ షేక్..! | కోవా బన్ వెండర్ మరియు ముహమ్మద్ దీపక్ యొక్క రెండు వైరల్ స్టోరీలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి, భారీ మద్దతు పొందాయి
[ad_1] భారతదేశం ఓయ్-సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 13, 2026, 16:30 (IST) ప్రస్తుతం సోషల్ మీడియా (ఇంటర్నెట్) ప్లాట్ ఫామ్స్ లో ఎక్కడ చూసినా రెండు ఘటనలు, ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేస్తున్నారు. వీరిద్దరూ నిన్న మొన్నటి వరకూ సాధారణ వ్యక్తులే. చిన్న వ్యాపారులే. కానీ తెలంగాణ, ఉత్తరాఖండ్ లో జరిగిన రెండు ఘటనలు ఇప్పుడు భారత్ లో ప్రజలందరినీ కుల, మతం, ప్రాంతం, వర్గాలకు అతీతంగా ఏకం చేస్తున్నాయి. వీరికి అండగా నిలిచేందుకు, కనీసం మద్దతు ప్రకటించేందుకు సాధారణ...