అకాల వర్షాలతో అన్నదాతకు కన్నీరు: పంట నష్టం ఎంతంటే.. | ఏపీ పంట నష్టం: ఇటీవలి అకాల వర్షాల మధ్య 1,215 హెక్టార్లలో జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు.
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: గురువారం, మార్చి 19, 2026, 17:07 (IST) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలు వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతిన్నాయి, ఉద్యాన వనాలకు సైతం భారీ నష్టం వాటిల్లింది. ఈ విపత్కర పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో వ్యవసాయ శాఖతో అత్యవసర సమీక్ష జరిగింది. క్షేత్రస్థాయి నుంచి అందిన ప్రాథమిక నివేదికలను పరిశీలించిన ముఖ్యమంత్రి, గాలివానల వల్ల...