అంబటి రాంబాబుకు బెయిల్, విడుదల ఎప్పుడంటే..!! | అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో బెయిల్, మెడికల్ కాలేజీ నిరసన ర్యాలీ కేసులో పోలీసు కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసింది.
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 14:44 (IST) మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ అందించింది. గత ఏడాది నవంబర్ 12న నమోదైన కేసులో బెయిల్‌తో పాటు గుంటూరు కోర్టు తీర్పు వెలువరించింది. రూ పది వేలు, రెండు పూచీ కత్తు పై న్యాయస్థానం బెయిల్ అందించింది. అదే సమయంలో ఈ కేసులో పోలీసులు కస్టడీ పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో, అంబటి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం...