అందరి చూపు విలేఖరి గౌస్ వైపు..!

అన్ని పార్టీలకు ఆత్మీయుడు.. అందరి చూపు విలేఖరి గౌస్ వైపు!   జర్నలిజం నుంచి ప్రజాసేవ వైపు అడుగులు.. గోనెగండ్ల ఎంపీటీసీ బరిలోకి గౌస్..?     గోనెగండ్ల, అక్టోబర్ 16 (సీమకిరణం న్యూస్):   గోనెగండ్ల మండల రాజకీయాల్లో విలేఖరి గౌస్ పేరు చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యలను వార్తల రూపంలో వెలుగులోకి తీసుకువస్తూ, అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న గౌస్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. జర్నలిస్టుగా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్న గౌస్,...