అంచనాలకు అందని బంగారం ధరలు- తలకిందులు | సేఫ్-హెవెన్ డిమాండ్‌తో నెల రోజుల గరిష్టానికి చేరువలో ఉన్న బంగారం ధరలు ఉద్రిక్తత మధ్య మార్చి వారాంతంలో పెరుగుతాయి
[ad_1] వ్యాపారం ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: ఆదివారం, మార్చి 1, 2026, 14:57 (IST) బంగారం ధరలు సామాన్య కొనుగోలుదారులకు భారీ షాక్ ఇచ్చాయి. ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయెల్ దాడుల అనంతరం అమాంతం వీటి రేట్లు పెరిగాయి. గత వారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రామాలకు ఏకంగా 9,430 రూపాయల మేర ప్రియం కాగా, 22 క్యారెట్ల బంగారం ధరలో 8,550 రూపాయల పెరుగుదల నమోదైంది. సోమవారం నుండి వీటి రేట్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. వారం ముగిసేసరికి రికార్డు...