అంగరంగ వైభవంగా బ్రహ్మగుండేశ్వరుని రథోత్సవం

శ్రీ బ్రహ్మగుండం క్షేత్రంలో అంగరంగ వైభవంగా శ్రీ కామేశ్వరీ దేవి సహిత శ్రీ బ్రహ్మగుండేశ్వరుని రథోత్సవం కనుల పండుగగా అశేష జనవాహినితో బ్రహ్మగుండేశ్వర రథోత్సవం వెల్దుర్తి , ఫిబ్రవరి 18, (సీమకిరణం న్యూస్) : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం సమీపంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బ్రహ్మగుండం నందు కామేశ్వరి సమేత బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడోరోజు స్వామివారి రథోత్సవంను అశేష జనవాహిని తో ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు....