అంగన్‌వాడీల జీతాల పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీతాల పెంపు, 5G ఫోన్లు మరియు మౌలిక సదుపాయాల పుష్‌తో అంగన్‌వాడీ సంక్షేమాన్ని పెంచుతోంది: HM అనిత
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 1, 2026, 17:03 (IST) అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు. ఉద్యోగుల హామీల అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ వేతనాలను చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంలో ప్రభుత్వం నిరంతరం కృషి...